By: ABP Desam | Updated at : 24 Jan 2022 12:50 PM (IST)
దీప్తీ సునయన (Image courtesy - @Deepthi Sunaina/Instagram)
సోషల్ మీడియాలో దీప్తీ సునయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా వివరించి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 2లో ఆమె పార్టిసిపేట్ చేశారు. కొన్ని మ్యూజిక్ వీడియోస్‌లో నటించారు. త్వరలో ఆమె సినిమాలో కూడా చేయబోతున్నారా? కథానాయికగా ఆమెకు అవకాశం వచ్చిందా? అంటే... 'అవును' సోషల్ మీడియాలో కొంత మంది అంటున్నారు. దీప్తీ సునయనకు హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని, సినిమా చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వార్తలను దీప్తి సునయన ఖండించారు. 'ఫేక్ న్యూస్' అని కొట్టిపడేశారు.
'హీరోయిన్‌గా దీప్తీ సునయన... త్వరలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ' అని రాసి ఉన్న ఫొటో కార్డ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన దీప్తీ సునయన... "ఫేక్! నాకు తేలియదే ఇది" అని కామెంట్ చేశారు. సో... దీన్ని బట్టి హీరోయిన్‌గా ఆమె ఏ సినిమాకూ ఓకే చెప్పలేదని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిలను పిలిచి మరీ కొంత మంది అవకాశాలు ఇస్తున్నారు. అయితే... అవకాశం అందుకోవాలా? వద్దా? అనేది అమ్మాయిల ఇష్టమే. నచ్చిన అవకాశం వస్తే... దీప్తీ సునయన కూడా కథానాయికగా చేయడానికి ఓకే అని చెప్పవచ్చు. షణ్ముఖ్ జస్వంత్ 'బిగ్ బాస్'కు వెళ్లి వచ్చిన తర్వాత అతడికి దీప్తీ సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ విషయంతో ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
Also Read: రంగ రంగ వైభవంగా... మెగా మేనల్లుడికి హీరోయిన్ బటర్ ఫ్లై కిస్!
Also Read: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్
Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?