X
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Vidyullekha Raman: బికినీలో లేడీ కమెడియన్.. 'విడాకులు ఎప్పుడు..?' అంటూ ట్రోలింగ్..

బికినీ వేసుకొని ఫోటో పోస్ట్ చేసిన నటిపై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె ఘాటుగా స్పందించింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం!

FOLLOW US: 

లేడీ కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటి విద్యుల్లేఖ రామన్. తెలుగు, తమిళ భాషల్లో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. తన ఎక్స్‌ప్రెషన్స్‌, కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను బాగా నవ్విస్తుంటుంది. ఇదిలా ఉండగా.. గతేడాది ఈ బ్యూటీకి తన స్నేహితుడు సంజయ్ తో నిశ్చితార్ధం జరిగింది. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కరోనా కారణంగా అతి తక్కువ మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. 

Also Read: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...

అక్కడ తీసుకున్న ఫోటోలను విద్యుల్లేఖ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో బీచ్ లో బికినీ వేసుకొని ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజనౌ ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ను విమర్శిస్తూ.. విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించింది ఈ బ్యూటీ. Vidyullekha Raman: బికినీలో లేడీ కమెడియన్.. 'విడాకులు ఎప్పుడు..?' అంటూ ట్రోలింగ్..

''నేను స్విమ్ సూట్ వేసుకున్నానని.. 'డివోర్స్ ఎప్పుడు తీసుకుంటున్నారని' చాలా మంది అడుగుతున్నారు. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్వచిస్తూ కామెంట్స్ చేస్తున్న ఆంటీ, అంకుల్స్ 1920ల కాలాన్ని వదిలి 2021కు రండి. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ వారు వైవాహిక జీవితాల్లో ఆనందంగా ఉన్నారా..?'' అని ప్రశ్నించింది. 

జీవితానికి భద్రత, భరోసానిచ్చే.. నిజాయితీగల భర్తను పొందినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పుకొచ్చింది. ఇలాంటి కామెంట్స్ పై స్పందించడం కంటే వదిలేయమని తన భర్త చెప్పారని.. కానీ తన వల్ల కాలేదని తెలిపింది. విమర్శలు చేసేవారి ఆలోచనా తీరుని నేను మార్చలేను.. మీ జీవితంలో మహిళ అంటే కోరికలు తీర్చే సాధనంగా, ఎలాంటి అవమానాన్నైనా భరిస్తూ ఉండే వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఆమెలోని వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది అంటూ ఘాటుగా స్పందించింది.

View this post on Instagram

A post shared by Vidyu Raman (@vidyuraman)Also Raed: మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు, ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న విలక్షణ నటుడుఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Vidyullekha Raman Comedian Vidyullekha Raman Vidyullekha Raman bikini photo

సంబంధిత కథనాలు

Nivetha Thomas: కిలిమంజారో అధిరోహించిన నివేదా థామస్

Nivetha Thomas: కిలిమంజారో అధిరోహించిన నివేదా థామస్

Happy Birthday Prabhas: ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!

Happy Birthday Prabhas: ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!

Nagarjuna's The Ghost: కాజల్ ప్లేస్‌లో వచ్చిన కొత్త హీరోయిన్ ఎవరంటే?

Nagarjuna's The Ghost: కాజల్ ప్లేస్‌లో వచ్చిన కొత్త హీరోయిన్ ఎవరంటే?

Radheshyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?

Radheshyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?

Anuskha Wishes Prabhas: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త

Anuskha Wishes Prabhas: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం