అన్వేషించండి

Kumod Raney: స్నేహితురాలి మరణంతో సల్మాన్ కంటతడి... ఎవరీ కుముద్ రాణే?

Kumod Raney Salman Khan Relationship: కుముద్ రాణే మృతితో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరీ కుముద్? సల్మాన్‌కు ఏమవుతారు? అనేది తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సల్మాన్ ఖాన్ కుటుంబం కుముద్ రాణే మరణంతో దుఃఖించింది.
  • క్యాన్సర్‌తో పోరాడుతూ, దుబాయ్ వ్యాపారవేత్త ఆమె కన్నుమూసింది.
  • కుముద్ సల్మాన్ సన్నిహితుని భార్య, ఆ కుటుంబానికి ఆత్మీయురాలు.
  • అంత్యక్రియలకు సల్మాన్ కుటుంబ సభ్యులు హాజరై భావోద్వేగమయ్యారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమైన వీడియో వైరల్ అవుతోంది. సల్మాన్ ఒక్కరే కాదు... ఆయన కుటుంబం అంతా కన్నీటి పర్యంతం అయ్యింది. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. కుముద్ రాణే మరణంతో ఖాన్ ఫ్యామిలీ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అసలు ఎవరీ కుముద్? సల్మాన్‌కు ఏమవుతారు? అనేది తెలుసుకోండి. 

మంగళవారం కన్నుమూసిన కుముద్
ముంబైలో కుముద్ రాణే కన్ను మూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో ఆమె పోరాడుతున్నారు. క్యాన్సర్ పోరాటంలో అలసిన ఆవిడ మంగళవారం (జూన్ 9, 2026) తుది శ్వాస విడిచారు. కుముద్ మరణంతో ఖాన్ కుటుంబం ఎమోషనల్ అయ్యింది. 

ఎవరీ కుముద్? సల్మాన్‌తో రిలేషన్ ఏంటి?
Who Was Kumud Rane?: దుబాయ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుముద్ రాణే. దుబాయ్‌లోని పాపులర్ బ్యూటీ అండ్ వెల్నెస్ సెంటర్ 'రైన్ బ్యూటీ బార్' (Reign Beauty Bar) వ్యవస్థాపకురాలు ఆవిడ. ఇంటీరియర్ డిజైనింగ్, మార్కెటింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం.

How Was Kumud Rane Related To Salman Khan? సల్మాన్ ఖాన్‌కు కుముద్ రాణే ఎలా పరిచయం? అంటే... సల్మాన్ సన్నిహితుడు జగ్గీ రాణే భార్యే కుముద్. అలా ఖాన్ కుటుంబంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది. సల్మాన్, కుముద్ దంపతులకు ఓ కుమారుడు కబీర్ ఉన్నారు.

Also ReadVijay Father SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి? ఫుల్ డీటెయిల్స్‌

ఎంతో సన్నిహితురాలైన కుముద్ మరణంతో ఖాన్ కుటుంబం కన్నీటి పర్యంతం అయ్యింది. మంగళవారం ముంబైలో జరిగిన కుముద్ రాణే అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో కలిసి సల్మాన్ హాజరు అయ్యారు. ఆప్తమిత్రురాలిని కోల్పోయిన బాధలో కన్నీళ్లు తుడుచుకుంటూ సల్మాన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్‌తో పాటు సోదరులు సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోదరి అర్పితా ఖాన్ శర్మ, తల్లిదండ్రులు సల్మా ఖాన్, హెలెన్ కూడా కుముద్‌కు నివాళులు అర్పించారు.

Also ReadRashmika Sister Shiman Mandanna - ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో కుముద్‌ను ఉద్దేశించి సోహైల్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''ఈ రోజు నా సోదరిని కోల్పోయాను. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కుముద్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ఆమె నవ్వును, ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమని అర్పితా ఖాన్ నివాళులు అర్పించారు. ఖాన్ కుటుంబమే కాదు... హిందీ చిత్రసీమలో ప్రముఖులైన మలైకా అరోరా, బాబీ డియోల్, యూలియా వంతూర్ సైతం కుముద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sohail Khan (@sohailkhanofficial)

Frequently Asked Questions

కుముద్ రాణే ఎవరు?

కుముద్ రాణే దుబాయ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆమె 'రైన్ బ్యూటీ బార్' (Reign Beauty Bar) వ్యవస్థాపకురాలు.

కుముద్ రాణే సల్మాన్ ఖాన్‌కు ఏమవుతారు?

కుముద్ రాణే సల్మాన్ ఖాన్ సన్నిహితుడు జగ్గీ రాణే భార్య. ఖాన్ కుటుంబానికి ఆమె ఆప్తమిత్రురాలు.

కుముద్ రాణే మరణానికి కారణం ఏమిటి?

కుముద్ రాణే కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడి మంగళవారం (జూన్ 9, 2026) ముంబైలో కన్నుమూశారు.

సల్మాన్ ఖాన్ కుటుంబం ఎందుకు తీవ్ర భావోద్వేగానికి లోనైంది?

తమ ఆప్తమిత్రురాలు, జగ్గీ రాణే భార్య అయిన కుముద్ రాణే మరణంతో సల్మాన్ ఖాన్ కుటుంబం తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget