By: ABP Desam | Updated at : 06 Apr 2022 06:14 PM (IST)
సంతోష్ శోభన్, గౌరీ జి. కిషన్
అతిలోక సుందరి శ్రీదేవిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే, ఎవర్‌గ్రీన్ హ్యాండ్సమ్ హీరో అందగాడు శోభన్ బాబును కూడా! వీళ్ళిద్దరి పేర్లు కలిసేలా మెగా డాటర్ సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న సినిమా (Sridevi Shoban Babu Movie) కు టైటిల్ పెట్టారు.
సంతోష్ శోభన్ (santosh sobhan) హీరోగా... '96' ఫేమ్ గౌరీ జి. కిషన్ (gouri g kishan) హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా 'శ్రీదేవి శోభన్ బాబు'. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మెగా డాటర్ సుస్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్ దంపతులు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల (Prasanth Kumar Dimmala) దర్శకత్వం వహిస్తున్నారు.
'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా టీజర్‌ను స్టార్ హీరోయిన్ సమంత ట్విట్టర్ ద్వారా (Sridevi Shobhan Babu Movie Teaser Launched By Samantha) విడుదల చేశారు. టీజర్ చూస్తే... హీరో హీరోయిన్స్ మధ్య టామ్ అండ్ జెర్రీ తరహాలో ఫైట్ చేసుకుంటున్నారని అర్థం అవుతోంది.
హీరో టైపులో ఫైట్స్ చేసే అమ్మాయిగా గౌరీ జి. కిషన్‌ను చూపించారు. హీరో పాత్ర హుషారుగా ఉంది. 'మా ఇల్లు పట్టుకుని నీ ఇల్లు అంటావేంటి?' అని హీరో అడగటం, అంతకు ముందు 'నేనే ఈ ఇంటికి ప్రొప్రయిటర్' అని హీరోయిన్ చెప్పడం చూస్తే... సినిమాలో ఇల్లు కూడా కీ రోల్ పోషిస్తుందేమో! హీరో హీరోయిన్లతో పాటు సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నాగబాబు, రోహిణిలను కూడా టీజర్‌లో చూపించారు. శ్రీదేవి పాత్రలో హీరోయిన్ గౌరీ, శోభన్ బాబుగా సంతోష్ శోభన్ నటించారు. వీళ్ళ కథేంటో సినిమాలో చూడాలి.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Gold Box Entertainments (@goldboxent)
Super happy to launch the Colourful teaser of #SrideviShobanBabu. I am sure you all will like it.
— Samantha (@Samanthaprabhu2) April 6, 2022
Best wishes to dear @sushkonidela & the whole team.
Here’s the teaser
▶️ https://t.co/hxWmM8vxXA@santoshshobhan @Gourayy #VishnuLaggishetty @dimmalaprasanth @saranyapotla
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!
Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' విజయాలే కారణమా?
Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?
1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి