అన్వేషించండి

Gaami Movie: విశ్వక్ సేన్ 'గామి' నుంచి క్రేజీ అప్ డేట్, మూవీ రన్ టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్

మాస్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘గామి’. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. రీసెంట్ గా ఎడిటింగ్ పూర్తైనట్లు వెల్లడించారు. ఈ మేరకు రన్ టైమ్ డీటైల్స్ రివీల్ చేశారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఎలాంటి క్యారెక్టర్ లోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు విశ్వక్.

విశ్వక్ సేన్ ‘గామి’ నుంచి క్రేజీ అప్ డేట్

విశ్వక్ సేన్ చాలా కాలంగా ‘గామి’ అనే సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. విద్యాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, అనుకున్న సమయానికి షూట్ కంప్లీట్ కాలేదు. ఈ సినిమా పనులు సైతం నత్తనడకన సాగాయి. ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో అఘోరా అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లో ఆయన క్యారెక్టర్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ పాత్ర నభూతో నభవిష్యతి అన్నట్లు ఉండబోతుందట.

‘గామి’ రన్ టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. మూవీ ఎడిటింగ్ పూర్తయినట్లు దర్శకుడు విద్యాధర్ వెల్లడించారు. సినిమా రన్ టైమ్ కూడా ఫిక్స్ అయినట్లు తెలిపారు. 2 గంటల 24 నిమిషాలతో ‘గామి’ మూవీ ఫైనల్ అవుట్ ఫుట్ రెడీ అయినట్లు వివరించారు. “గామి.. సినిమాను ఎడిటింగ్ చేయడం చాలా శ్రమతో కూడిన ప్రక్రియ. ఈ సినిమాకు సంబంధించిన ఇమేజెస్, సౌండ్స్, సంగీతం, నృత్యం కలిపి ఓ భావోద్వేగ ప్రతిస్పందనను రేకెత్తించడం సంతోషకరంగా ఉంది. ఈ సినిమా కోసం నన్ను భరించిని ఎడిటర్ తిరుంరాఘవేంద్రకు ధన్యవాదాలు” అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vidyadhar Kagita (@vidyadharkagita)

క్రేజీ సినిమాలు చేస్తున్న విశ్వక్

ఇక విశ్వక్ సేన్ పలు రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నారు. ‘గామి’తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ఆయన నుంచి రాబోతున్నన నెక్ట్స్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ ఊరమాస్ లో కనిపించబోతున్నారు. గోదావరి బ్యాగ్రౌండ్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్ చివరిసారిగా 'దాస్ కా ధమ్కీ' సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా తనే వహించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంస్థలపై విశ్వ‌క్ సేన్‌, కరాటే రాజు నిర్మించారు. ఈ సినిమా  ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Read Also: మణిరత్నం కూడా కాపీ కొడతారా? కమల్ క్యారెక్టర్‌ను ఆ మూవీ నుంచి మక్కీకి మక్కీ దించేశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
The Odyssey Collections : నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ధర ఎంత? పూర్తి వివరాలు
Embed widget