అన్వేషించండి

Vishnu Priya : నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు - యూట్యూబర్‌పై విష్ణుప్రియ కంప్లైంట్

Vishnu Priya Case : యాంకర్ విష్ణుప్రియ తన తోటి యూట్యూబర్‌పై కేసు పెట్టారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vishnu Priya Filed Case Against Trollings : యాంకర్ విష్ణుప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, వేధిస్తున్న వారిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కామెంట్స్ చేస్తూ తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోవే పోరా షో ద్వారా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అలా బిగ్ బాస్ హౌస్‌లో ఎంటరయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం వరుస టీవీ షోస్‌తో బిజీగా ఉన్నారు. ఆహాలో సర్కార్ లేటేస్ట్ సీజన్‌కు సుడిగాలి సుధీర్‌తో పాటు కో యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ పేరుతో విష్ణు ప్రియ ఫోటోస్ షేర్ చేయడం కాంట్రవర్సీగా మారింది. అసభ్యకర ఫోటోస్ షేర్ చేస్తున్నారంటూ నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read : కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!

తనను వేధించేలా యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారంటూ విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు. 4 రోజుల క్రితం మియాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఇకపై ఎవరైనా ఇలా చేస్తే ఇలాగే కేసులు నమోదవుతాయని చెప్పారు. అయితే, విష్ణుప్రియ కేసు పెట్టగానే సదరు యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో డిలీట్ చేశారు. 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget