అన్వేషించండి

Aishwarya Rai : కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!

Aiswarya Rai Cannes Festival : ప్రతీసారి లానే ఈసారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ హీరోయిన్, విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ మెరిశారు. రెడ్ కార్పెట్ స్పెషల్ డిజైన్ డ్రెస్ ఆమె లుక్ వైరల్ అవుతోంది.

Bollywood Actress Aishwarya Rai At 79th Cannes Film Festival : విశ్వ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిశారు. ప్రతీ సారీ ఆమె స్పెషల్ లుక్‌తో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఈసారి ఫెస్టివల్‌కు అటెండ్ కారనే ప్రచారానికి చెక్ పెడుతూ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి వెళ్లారు.

రెడ్ కార్పెట్‌పై..

ఈసారి రెడ్ కార్పెట్‌పై స్పెషల్ డ్రెస్‌లో మెరిశారు ఐశ్వర్య. తన లుక్స్‌తో అటు అతిథులను ఇటు సోషల్ మీడియాను షేక్ చేశారు. ఫేమస్ డిజైనర్ అమిత్ అగర్వాల్ స్పెషల్‌గా డిజైన్ చేసిన 'లుమినారా' అనే డీప్ శాఫైర్ బ్లూ గౌన్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచారు. ప్రస్తుతం ఆ డ్రెస్ గురించే అందరి నోటా చర్చ సాగుతోంది. 'క్రిస్టల్ వీన్' అనే ఎంబ్రాయిడరీ టెక్నిక్ ఉపయోగించి దాదాపు 62 రోజులు (దాదాపు 1,500 గంటలకు) పైగా కేవలం హ్యాండ్ వర్క్‌తోనే డిజైన్ చేశారు. 

దీని స్పెషాలిటీ ఏంటంటే... కెమెరా ప్లాష్ కానీ ఏదైనా లైటింగ్ పడినప్పుడు గౌన్‌పై ఉన్న లిక్విడ్స్ కదులుతున్నట్లుగా కనిపించే ఆప్టికల్ ఇల్యూషన్ ఇది క్రియేట్ చేస్తుంది. ఈ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా డైమండ్ శాఫైర్ కాలర్ నెక్లెస్, సిల్కీ హెయిర్ స్టైల్‌తో ట్రెండీ లుక్‌లో మెరిశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 79th Cannes Film Festival (@cannes.2026)

Also Read : ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

క్వీన్‌గా నిలవాలనే...

కేన్స్‌లో ఐశ్వర్య ఎప్పుడూ స్పెషల్‌గానే నిలుస్తారని... ఈసారి కూడా ఆమె క్వీన్‌గా నిలవాలనే ఈ లుక్ డిజైన్ చేసినట్లు అమిత్ అగర్వాల్ తెలిపారు. అంతకు ముందు ఎయిర్ పోర్టులో ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్య కలిసి వెళ్లిన వీడియోలు వైరల్‌గా మారాయి. షూస్ దగ్గర నుంచీ చేతిలో బ్యాగ్ వరకూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఐశ్వర్య చేతిలో ప్రముఖ బ్రాండ్ 'గూచీ' ఉండగా... దాని ధర రూ.4 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

ఐశ్వర్యా రాయ్ ఫస్ట్ టైం 2002లో కేన్స్‌కు వెళ్లారు. అప్పటి నుంచీ ప్రతీ ఏడాది కూడా ఆమె స్పెషల్ దుస్తుల్లో అట్రాక్షన్‌గా నిలుస్తూనే ఉన్నారు. గతేడాది భారతీయత ఉట్టిపడేలా నుదిటిన సింధూరంతో చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది కూడా లుమినారా అనే డిజైన్‌ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balan The Boy: తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
Salim Kumar: విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్
విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Athiradi OTT : అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget