అన్వేషించండి

Vishnu Priya : "నా బాడీ కౌంట్‌ ఐదు" నెటిజన్‌ ప్రశ్నకు విష్ణు ప్రియ బోల్డ్ ఆన్సర్!

Vishnu Priya Reaction : ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. సబ్‌స్క్రైబర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానంపై ప్రస్తుతం ట్రోలింగ్ సాగుతోంది.

Anchor Vishnu Priya Faces Another Controversy : ప్రముఖ యాంకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ ఫేం విష్ణుప్రియ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్‌గా ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్‌తో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు విష్ణుప్రియపై పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఆ వివాదం మరువక ముందే మరో కాంట్రవర్సీ వైరల్ అవుతోంది.

ఓపెన్‌గా చెప్పేసిన విష్ణుప్రియ

లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియోలో బోల్డ్ కామెంట్స్ చేసిందంటూ విష్ణుప్రియపై ట్రోలింగ్ సాగుతోంది. నిజానికి సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ కాంట్రవర్సీకి ముందు ఆమెకు ఫాలోవర్స్ వందల్లో ఉండగా... వివాదం తర్వాత అమాంతం పెరిగారు. తాజాగా తన సబ్‌స్కైబర్స్‌తో లైవ్‌లో పాల్గొన్న విష్ణుప్రియ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. అందులో సబ్ స్క్రైబర్స్ ప్రశ్నలకు ఆమె సమాధానం కూడా చెప్పినట్లుగా ఉంది.

ఓ సబ్‌స్క్రైబర్ విష్ణుప్రియను 'మీ బాడీ కౌంట్ ఎంత?' అని ప్రశ్నించగా... ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా 'నా బాడీ కౌంట్ ఫైవ్' అంటూ ఆన్సర్ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. (బాడీ కౌంట్ ఇప్పటివరకూ ఎంతమందితో శారీరక సంబంధం పెట్టుకున్నారు? అని అర్థం).

Also Read : Suriya Nelson Dilipkumar : జూ.ఎన్టీఆర్ కాదు... సూర్యతో నెల్సన్ మూవీ? - కామెడీ ఎంటర్టైనర్‌పై బిగ్ సర్‌ప్రైజ్

ట్రోలింగ్స్‌తో పాటే సపోర్ట్...

ఈ వీడియోపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా ట్రోలింగ్ సాగుతోంది. ఆమె కామెంట్స్‌ను కొందరు తీవ్రంగా విమర్శిస్తుండగా... మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అశ్లీల కంటెంట్ పోస్ట్ చేయడమే కాకుండా ఇలాంటి క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ చెప్పి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని కొందరు ప్రశ్నిస్తుండగా... మరికొందరు మాత్రం ఆమె పర్సనల్ లైఫ్, ఆమె ఇష్టమని అంటున్నారు. ఇలాంటి అసభ్య పదజాలం, కంటెంట్ బ్యాన్ చేయాలని కొందరు కోరుతున్నారు. 

యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ టీవీ షోల ద్వారా ఫుల్ ఫేం సంపాదించుకున్నారు. పోవే పోరా షోలో తనదైన చలాకీతనం, యాంకరింగ్‌తో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దీంతో పాటు కామెడీ క్లబ్, WOW వంటి షోలకు యాంకరింగ్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేశారు. సోషల్ మీడియా, యాంకరింగ్ ఫేమ్‌తో బిగ్ బాస్ సీజన్ 8లో కంటెంస్టెంట్‌గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉన్నారు. 

Also Read : Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget