అన్వేషించండి

Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Dhairye Sahase Amrutha OTT Platform : లేటెస్ట్ రూరల్ లవ్ కామెడీ డ్రామా ధైర్యే సాహసే అమృత డైెరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. తాజా ట్రైలర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

Dinesh Koushika's Dhairye Sahase Amrutha OTT Release : ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌కు అనుగుణంగా లవ్, రొమాంటిక్, కామెడీ, హారర్ కంటెంట్‌తో మూవీస్,వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరో రూరల్ లవ్ కామెడీ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. 

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ టైటిల్ 'ధైర్యే సాహసే అమృత'. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో జూన్ 18 (గురువారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో దినేష్ కౌశిక్, వేణి రావు ప్రధాన పాత్రల్లో నటించగా... భరత్ పాపినేని దర్శకత్వం వహించారు. సూర్య తేజ్ స్టోరీ అందించగా... భరద్వాజ్, నరేన్ నిర్మించారు. ఆదిత్య బీఎన్ మ్యూజిక్ అందించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

Also Read : Thankyou Subbarao OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - అమ్మాయిల హత్యల మిస్టరీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఓ యువకుడు చిన్నప్పటి నుంచి పిరికివాడిలా ఉంటాడు. అలాంటి వాడు ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరిగింది? అనేదే ఈ మూవీ స్టోరీ అని ట్రైజర్‌ను బట్టి తెలుస్తోంది. తన తండ్రికి ప్రేమ విషయం చెప్పాలని ఫోర్స్ చేసే అమ్మాయి... పిరికివాడైన యువకుడు రీజన్స్ చెబుతూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటాడు. చివరకు తెగించి ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. మరి వీరి ప్రేమ సక్సెస్ అయ్యిందా? తన ప్రేమ విషయం అమ్మాయి తండ్రికి అబ్బాయి చెప్పాడా? అనేది తెలియాలంటే మూవీ వచ్చే వరకూ ఆగాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

Also Read : Kenatha Kanom OTT : యోగిబాబు సెటైరికల్ కామెడీ కెనతా కనోమ్ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు... సినిమా ఎందుకంత స్పెషల్?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
This Week OTT Movies : దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు
దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు
The Devil OTT : జైలులో స్టార్ హీరో - 7 నెలల తర్వాత ఓటీటీలోకి కొత్త మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జైలులో స్టార్ హీరో - 7 నెలల తర్వాత ఓటీటీలోకి కొత్త మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget