అన్వేషించండి

Vishnu Manchu: థియేటర్లలో 'కన్నప్ప' - బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్... విష్ణు మంచు ఎమోషనల్ పోస్ట్

Kannappa: థియేటర్లలో 'కన్నప్ప' పాజిటివ్ రెస్పాన్స్‌తో సందడి చేస్తోన్న వేళ విష్ణు మంచు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్షణం కోసం తాను జీవితాంతం ఎదురు చూసినట్లు చెప్పారు.

Vishnu Manchu Emotional Post On Kannappa: విష్ణు మంచు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ స్టోరీ, స్క్రిప్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్ ఇలా దాదాపు పదేళ్లు విష్ణు శ్రమించారు. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోస్‌కు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఫుల్ జోష్ నెలకొంది. 'ఎక్స్' వేదికగా విష్ణు మంచు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఈ క్షణం కోసం...

ఈ క్షణం కోసం తాను జీవితాంతం ఎదురు చూసినట్లు విష్ణు తెలిపారు. 'ఈ బెస్ట్ మూమెంట్ కోసం నా జీవితాంతం ఎదురుచూశాను. ఓవర్సీస్ ప్రీమియర్స్, ఇండియాలో తొలి షోకు వస్తోన్న పాజిటివ్ రెస్పాన్స్, ఆడియన్స్ ఈ మూవీపై చూపుతోన్న ప్రేమను చూస్తుంటే నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది. 'కన్నప్ప' ఇక నా సినిమా కాదు. ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా.' అంటూ రాసుకొచ్చారు.

మరోవైపు... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీ గురించి పోస్ట్ పెట్టారు. 'కన్నప్ప ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాడు. భక్తి కోసం తన నేత్రాన్నే కాదు. తన జీవితాన్ని కూడా అంకితం చేసిన ఓ గొప్ప వ్యక్తి. ఇప్పుడు మిమ్మల్ని కూడా భక్తి పారవశ్యంలో మునిగేలా చేస్తాడు.' అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో రుద్రుడిగా ఆయన ఎంట్రీ వేరే లెవల్ కాగా... ప్రభాస్ కనిపించినప్పటి నుంచే సినిమా వేరే స్థాయికి వెళ్లిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మూవీలో కిరాత రోల్‌లో కనిపించిన మోహన్ లాల్ కూడా మూవీపై పోస్ట్ పెట్టారు. 'అందరూ దగ్గర్లోని థియేటర్లలో కన్నప్పను చూడండి.' అని కోరారు.

Also Read: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ ఎంట్రీకి అరుపులే... సర్‌ప్రైజ్ చేసిన విష్ణు మంచు... సోషల్ మీడియాలో సినిమా టాకేంటి?

హిట్ టాక్

ఇప్పటికే ఓవర్సీస్‌లో 'కన్నప్ప' ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ సోషల్  మీడియా వేదికగా రివ్యూస్ ఇస్తున్నారు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా... రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ నుంచి మూవీ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్ మూవీకే హైలైట్ విష్ణు మంచు తన కెరీర్‌లోనే బెస్ట్ ఇచ్చారని అంటున్నారు. డివోషనల్ సాంగ్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రలు పోషించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
Peddi Item Song : హల్లల్లల్లో ఐటమ్ సాంగ్ సింగర్ ఈమెనే - రక్షిత సురేష్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!
హల్లల్లల్లో ఐటమ్ సాంగ్ సింగర్ ఈమెనే - రక్షిత సురేష్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!
Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్
జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్
Allu Arjun : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది
శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget