అన్వేషించండి

Korean Kanakaraju Release Date: ఆగస్టు రేసులో వరుణ్ తేజ్ హారర్ సినిమా... 'కొరియన్ కనకరాజు' రిలీజ్ ఎప్పుడంటే?

Varun Tej Korean Kanakaraju Release Update: వరుణ్ తేజ్ హీరోగా హారర్ సినిమా 'కొరియన్ కనకరాజు' తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆగస్టు రేసులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొణిదెల (Varun Tej Konidela) కొత్త సినిమా కూడా చేరిందని టాలీవుడ్ టాక్. ఆగస్టు 14న సూర్య 'విశ్వనాథన్ అండ్ సన్స్', 21న రవితేజ 'ఇరుముడి', 28న శర్వానంద్ 'భోగి' ఉన్నాయి. మరి, వరుణ్ తేజ్ సినిమా ఏ తేదీకి థియేటర్లలోకి రావాలని అనుకుంటుందో తెలుసుకోండి.

ఆగస్టు 7న థియేటర్లలోకి కనకరాజు
Korean Kanakaraju Release Date: తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్. కంటెంట్ బేస్డ్ కథలతో ప్రయోగాలు చేస్తూ వైవిధ్యమైన సినిమాలు అందించారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న హారర్ సినిమా 'కొరియన్ కనకరాజు' కూడా ప్రయోగాత్మక చిత్రమే. ఇండో కొరియన్ సంస్కృతుల నేపథ్యంలో యాక్షన్ హారర్ కామెడీగా రూపొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.

Also ReadAllu Arjun Reviews Ram Charan Peddi - రామ్ చరణ్ 'పెద్ది'కి అల్లు అర్జున్ రివ్యూ... బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఐకాన్ స్టార్ ట్వీట్

వరుణ్ తేజ్ కెరీర్‌లో 'కొరియన్ కనకరాజు' సరికొత్త ప్రయత్నమని చెప్పవచ్చు. ఈ సినిమాను ఆగస్టు 7న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వరుణ్ తేజ్ సినిమా వచ్చిన వారం తర్వాత సూర్య సినిమా థియేటర్లలోకి రానుంది. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్‌, సెలవులను సద్వినియోగం చేసుకోవాలని 'కొరియన్ కనకరాజు' టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే... యూనిట్ నుంచి విడుదల తేదీపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 'కొరియన్ కనకరాజు' సినిమాలో వరుణ్ తేజ్ సరసన 'మిరాయ్' ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది.

Also ReadJanhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Frequently Asked Questions

'కొరియన్ కనకరాజు' టీమ్ ఆగస్టు 7న ఎందుకు విడుదల చేయాలని చూస్తోంది?

ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్, సెలవులను సద్వినియోగం చేసుకోవాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఆ తేదీకి మరో సినిమా ఏదీ లేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
Advertisement

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget