అన్వేషించండి

New Telugu Movies OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే మూవీస్ ఇవే - ఆ మూడు సినిమాలే స్పెషల్!

New movie releases in theater and ott : నవంబర్ మూడో వారంలో థియేటర్స్ లో కొన్ని చిన్న సినిమాలతో పాటు ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ రెడీ అయ్యాయి.

OTT Releases - New movie releases : ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాలే సందడి చేశాయి. తెలుగు నుంచి ఒక్క స్ట్రైట్ మూవీ కూడా విడుదల కాలేదు. తమిళంలో కార్తి నటించిన 'జపాన్', రాఘవ లారెన్స్ 'జిగర్ తండా డబుల్ ఎక్స్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా నవంబర్ మూడో వారంలో కొన్ని ఆసక్తికర చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోను మూవీస్ తో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఈ వారం ఓటీటీలో ఏకంగా 31 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

మంగళవారం : అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్, అజ్మల్ అమీర్ లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం 'మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై నూలిపాటి స్వాతి రెడ్డి, ఏం సురేష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 17న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

స్పార్క్ : విక్రాంత్ హీరోగా పరిచయమౌతూ స్వయంగా తెరకెక్కించిన సినిమా ఇది. డేఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. ట్రైలర్, సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్స్ లో సందడి చేయనుంది.

మై నేమ్ ఈజ్ శృతి : ఆపిల్ బ్యూటీ హన్సిక చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ ఇది. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనివాస ఓంకార్ తెరకెక్కించారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఊహకందని మలుపులతో ఉత్కంఠ భరతంగా సాగనుంది. నవంబర్ 17న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సప్త సాగరాలు దాటి సైడ్-B : కన్నడ అగ్ర హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ప్రేమకావ్యం 'సప్త సాగరాలు దాటి సైడ్- ఏ' ఇప్పటికే మంచి విజయాన్ని అందుతుంది. హేమంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రీసెంట్ గా తెలుగులోనూ విడుదలై ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' నవంబర్ 17న కన్నడ తో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

అన్వేషి : విజయ్ ధరన్ దాట్ల, అనన్య నాగళ్ళ, సిమ్రాన్ గుప్తా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రాన్ని విజయ కన్నా దర్శకత్వం వహించారు. టి. గణపతి రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్ కానుంది.

ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్ సిరీస్ లు

అమెజాన్ ప్రైమ్

  • కంగ్రాట్స్ మై ఎక్స్ (థాయ్ మూవీ) - నవంబర్ 16
  • ట్విన్ లవ్ (హాలీవుడ్ సిరీస్) - నవంబర్ 17
  • మ్యాక్సేన్స్ బేబీ : ద టైలర్ పెర్రీ స్టోరీ(హాలీవుడ్ మూవీ)నవంబర్ 17

నెట్ ఫ్లిక్స్

  •  హౌ టూ బికమ్ ఏ మామ్ బాస్( హాలీవుడ్ వెబ్ సిరీస్) - నవంబర్ 14
  • క్రిమినల్ కోడ్ ( పోర్చుగీస్) - నవంబర్ 14
  • సబర్ అటేర్నా (ఇటాలియన్ సిరీస్) - నవంబర్ 14
  • క్రాసింగ్ ఈద్ (అరబిక్ సిరీస్) - నవంబర్ 15
  • ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ మూవీ) - నవంబర్ 16
  • బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (హాలీవుడ్) - నవంబర్ 16
  • ది క్రౌన్ (వెబ్ సిరీస్) - నవంబర్ 16
  • లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 16
  • బిలీవర్ 2 (కొరియన్) - నవంబర్ 17
  • సుఖీ (హిందీ) - నవంబర్ 17
  • ది డాడ్స్ (హాలీవుడ్) - నవంబర్ 17
  • ఆల్ టైం హై (ఫ్రెంచ్ మూవీ) - నవంబర్ 17
  • కోకమెలన్ లేన్ (హాలీవుడ్ సిరీస్) - నవంబర్ 17
  • రస్టిన్ (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 17
  • సీ యూ ఆన్ వీనస్ (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 17
  • వి ఫర్ వెంజన్స్ (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 18
  • ది రైల్వే మెన్ (హిందీ) - నవంబర్ 18

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • అపూర్వ (హిందీ మూవీ) - నవంబర్ 15
  • చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 17
  • కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 17 
  • డాషింగ్ త్రూ ద స్నో (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 17
  • షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 17

బుక్ మై షో 

  • రాంగ్ ప్లేస్ (హాలీవుడ్) - నవంబర్ 12 ఆల్రెడీ స్ట్రీమింగ్
  • ది ఎక్జార్సీస్ట్ (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 17
  • బిలీవర్ (హాలీవుడ్ మూవీ) - నవంబర్ 17

జియో సినిమా

  • ద ఫ్లాష్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 15

ఆపిల్ ప్లస్ టీవీ

  • మోనార్క్ లెగసి ఆఫ్ మాన్ స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 17
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Embed widget