అన్వేషించండి

Sathish: ఆమె వేసుకున్న బట్టలు చూడండి - సన్నీ, దర్శపై నటుడు కామెంట్స్, చిన్మయి సీరియస్

సహ నటి దుస్తులపై కామెంట్ చేసినందుకు గానూ తమిళ నటుడు సతీష్ వివాదంలో ఇరుక్కున్నారు.

మిళ నటుడు సతీష్ వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవలే సన్నీ లియోన్ నటించిన తమిళ సినిమా ‘ఓ మై ఘోస్ట్’ ఆడియో లాంచ్‌లో సతీష్ పాల్గొన్నాడు. అదే ఈవెంట్‌కు మరో నటి దర్శ గుప్తా కూడా వచ్చింది. ఈ సందర్భంగా స్టేజీ మీద సతీష్, సన్నీ, దర్శ వేసుకున్న దుస్తులను కంపేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతుంది.

ఈ వీడియోలో సతీష్ మాట్లాడుతూ ‘సన్నీ లియోన్ ముంబై నుంచి వచ్చినా తను వేసుకున్న బట్టలు (చీర) చూడు. ఇంకో అమ్మాయి (దర్శ గుప్తా) కోయంబత్తూరు నుంచే వచ్చినా ఈ అమ్మాయి వేసుకున్న బట్టలు చూడండి.’ అన్నాడు.

దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌లో స్పందించారు. ‘సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు వేసుకోలేదని అంతమంది ముందు కించపరిచేలా మాట్లాడారు. పురుషుల దగ్గర నుంచి ఇలాంటి ప్రవర్తన ఎప్పుడు ఆగుతుంది? ఇవేమీ ఆటలు కాదు.’ అని చిన్మయి ట్వీట్ చేశారు.

‘ఓ మై ఘోస్ట్’ అనేది ఒక హర్రర్ కామెడీ చిత్రం. ఇందులో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించింది. ‘మాయా సేన’ అనే రాణి పాత్రలో సన్నీ కనిపించనుంది. దీంతో పాటు సన్నీ లియోన్‌ను దెయ్యంలా కూడా చూపించారు. ‘కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలోనే చాలా నవ్విస్తాయి. కేవలం దాని కోసం మాత్రమే నేను ఈ సినిమాలో నటించాను.’ అని సన్నీ లియోన్ అన్నారు.

‘ఈ సినిమా భయపెడుతూనే నవ్విస్తుంది. ఇది చాలా తెలివైన కాంబినేషన్. ప్రజలను నవ్వించడం చాలా కష్టం. దానికి సంబంధించిన టైమింగ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. దీంతో పాటు డిక్షన్ కోచ్‌ను పెట్టుకుని నేను డైలాగ్స్ కూడా నేర్చుకున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా.’ అని తెలిపారు. యువన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యోగి బాబు, మొట్ట రాజేంద్రన్, రమేష్ తిలక్, అర్జునన్, తంగ దురైలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. డి. వీర శక్తి, కే. శశికుమార్ ఈ సినిమాను నిర్మించారు.

View this post on Instagram
 
A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget