అన్వేషించండి

Taapsee Pannu : సెట్‌లో అలా అంటే అవమానంగా అనిపించేది... సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్

Taapsee Pannu Reaction : హీరోయిన్ తాప్సీ తాజాగా ఓ పాడ్ కా స్ట్‌లో సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దక్షిణాది పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు.

Taapsee Pannu About South Industry : 'ఝమ్మంది నాదం' మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్న బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత వరుస మూవీస్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. ప్రభాస్‌తో 'మిస్టర్ పర్ఫెక్ట్', రవితేజతో 'వీర', గోపీచంద్‌తో సాహసం, ఆనందో బ్రహ్మ, గుండెల్లో గోదారి ఇలా హిట్ మూవీస్‌లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్ వైపు మళ్లింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కాస్త గ్యాప్ వచ్చినా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారింది.

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ కోర్ట్ రూం డ్రామా 'అస్సీ' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ మూవీలో కని కుస్రుతి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి తాప్సీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. 

'అది చాలా అవమానం'

దక్షిణాది ఇండస్ట్రీలో షూటింగ్ టైంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు తాప్సీ. 'గ్లామర్ సీన్స్, సాంగ్స్‌కు సంబంధించి మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని చెప్పేవారు. ఫిల్మ్ మేకర్స్ అలా ఒత్తిడి చేసే వారు. షూటింగ్ సెట్‌లో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎలా అసౌకర్యంగా ఉంటాయో ఓ మహిళగా నాకు తెలుసు. ఏదైనా సాంగ్స్ చేస్తున్నప్పుడు అందరూ గమనిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.' అంటూ కామెంట్స్ చేశారు.

'నాభిపై ఎక్కువ ఫోకస్'

అంతే కాకుండా సౌత్, భోజ్‌పురి సినీ ఇండస్ట్రీల్లో పాటల్లో ఎక్కువగా నాభిపై ఫోకస్ చేస్తుంటారని చెప్పారు తాప్సీ. 'హీరోయిన్ల నాభిపై ఎక్కువగా దృష్టి పెడతారు. అసలు ఫోకస్ ఎక్కువగా అక్కడ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. హిందీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో నాభిపై ఫోకస్ ఉండదని నేను చెప్పడం లేదు. అయితే, సౌత్ సినిమాల్లో ఉన్నంతగా ఉండదని మాత్రం నేను చెప్పగలను.' అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read : 'కోర్ట్' జంట ఎనర్జిటిక్ స్టెప్పులు - రాము రాథోడ్ వాయిస్... ట్రెండింగ్ లిరిక్స్ చూశారా?

గతంలోనూ సౌత్ పరిశ్రమపై తాప్సీ చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. సౌత్ మూవీస్‌లో నటించడం వల్ల తనకు గుర్తింపు రాలేదన్నారు. స్టార్ హీరోయిన్‌గా కొనసాగినా సంతృప్తి అనిపించిన క్యారెక్టర్స్ రాలేదని అన్నారు. టాలీవుల్‌లో ఆమె 2022లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' మూవీలో నటించారు. ఆమె నటించిన ఇంటెన్సివ్ కోర్ట్ డ్రామా 'అస్సీ' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె 'భారత భాగ్య విధాత' అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget