అన్వేషించండి

Sudigali Sudheer : 'సుడిగాలి' సుధీర్ కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర' విడుదల ఎప్పుడంటే?

టీవీ కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలను అలరించిన 'సుడిగాలి' సుధీర్... సిల్వర్ స్క్రీన్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర' అప్డేట్ ఏంటంటే?

Calling Sahasra Movie Release Update : తెలుగు ప్రేక్షకులకు 'సుడిగాలి' సుధీర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ', 'పోవే పోరా', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' తదితర రియాలిటీ షోలతో తెలుగు ప్రజలను ఆయన ఎంత గానో అలరించారు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా బిజీ బిజీగా ఉన్నారు సుధీర్. ఆయన సోలో హీరోగా నటించిన 'గాలోడు' కమర్షియల్ సక్సెస్ సాధించింది. 

నవంబర్ నెలలో 'కాలింగ్ సహస్ర' విడుదల
'సుడిగాలి' సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కాలింగ్ సహస్త్ర'. ఈ చిత్రాన్ని షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ సంస్థలపై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ స‌ర‌స‌న డాలీ షా కథానాయికగా నటించారు. అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వం వహించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 

Also Read చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్

'కాలింగ్ సహస్త్ర' చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంతే కాదు... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినట్లు నిర్మాతలు తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ''మేం 'కాలింగ్ సహస్త్ర' సినిమాతో చిత్ర నిర్మాణంలో ప్రవేస్తున్నాం. నిర్మాతలుగా మాకు తొలి అడుగు ఇది. ఈ సినిమా మాకు ఒక స్వీట్ మెమొరీ. దర్శకుడు అరుణ్‌ గారు, హీరో సుధీర్‌ గారు, హీరోయిన్ డాలీ షా గారి మద్దతుతో సినిమాను సకాలంలో పూర్తి చేశాం. ఆల్రడీ రషెష్ చూశాం. అవుట్ పట్ల మేం హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాలో స‌రికొత్త సుధీర్‌ కనిపిస్తారు. 'సుధీర్ ఇటువంటి క్యారెక్టర్లలో కూడా న‌టిస్తారా?' అని ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుంది. వైల్డ్‌ & థ్రిల్లింగ్ అంశాలతో మాసీగా తీసిన చిత్రమిది. ప్రేక్ష‌కుల ఊహలకు అందని విధంగా మలుపులు ఉంటాయి. ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. న‌వంబ‌ర్‌ నెలలో సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు. 

Also Read జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వర్మ అలియాస్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ

సుధీర్ ఆనంద్ బయానా (Sudigali Sudheer), డాలీషా జంటగా నటించిన 'కాలింగ్ సహస్త్ర' సినిమాలో శివ బాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి  ఛాయాగ్రహణం : సన్ని .డి, కూర్పు : గ్యారీ బి.హెచ్‌, పాటలు : మోహిత్ రేహమేనియాక్, సంగీతం : మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ : షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌ - రాధా ఆర్ట్స్, రచన & దర్శకత్వం : అరుణ్ విక్కీరాల, నిర్మాతలు :  వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి - విజేష్ త‌యాల్‌ - చిరంజీవి ప‌మిడి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారనున్న ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారనున్న ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget