విజయ్ 68వ సినిమా విజయదశమికి ప్రారంభమైంది. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఇంకా ఇందులో స్టార్ యాక్టర్లు ఎవరో చూడండి
ABP Desam

విజయ్ 68వ సినిమా విజయదశమికి ప్రారంభమైంది. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఇంకా ఇందులో స్టార్ యాక్టర్లు ఎవరో చూడండి

'కస్టడీ' తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
ABP Desam

'కస్టడీ' తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

లైలా
ABP Desam

లైలా

స్నేహ

స్నేహ

మలయాళ నటుడు జయరాం. 'తుపాకీ'లో విజయ్, జయరాం సీన్స్ చాలా మందికి నచ్చాయి.

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా & 'జీన్స్' ఫేమ్ ప్రశాంత్

యోగిబాబు

వీటీవీ గణేష్, మోహన్

వైభవ్, ప్రేమ్ జి, అరవింద్ కష్, అజయ్ రాజ్ కూడా సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు (all images courtesy : agsentertainment / instagram)