ఫ్రెండ్స్ తో నిహారిక డ్యాన్సులు - వీడియో అదుర్స్! మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ జూనియర్స్' షోలో యాంకర్ గా ప్రేక్షకులను అలరించింది. నాగ శౌర్యతో కలిసి 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి సినిమాల్లో నటించింది. కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. జోన్నలగడ్డ చైతన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రీసెంట్ గానే భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి డాన్సులు వేసిన నిహారిక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి. Niharika Konidela/Instagram