మీరు కొత్తగా నగలు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి తమన్నా ఇంతకు ముందు ధరించిన డిజైన్స్ చూశారా?

బంగారు ఆభరణాలు, నగలు కొనాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి తమన్నా దగ్గర ఉన్న డిజైన్స్ చూస్తే బావుంటుందేమో!?

'నీ ఒళ్ళు సింగారం కాను...' అన్నట్లు తమన్నా ఒళ్ళంతా బంగారమే కదూ!

బెంగళూరులో ఈ నెల 27న నిర్వహించనున్న Jewels of India షోకి తమన్నా హాజరు కానున్నారు.

Jewels of Indiaకి షోకి వెళుతున్న తరుణంలో ఇంతకు ముందు తాను ధరించిన జ్యువెలరీ ఫోటోలను తమన్నా షేర్ చేశారు.

సంప్రదాయ నగలు మాత్రమే కాదు... తమన్నా దగ్గర మోడ్రన్ జ్యువెలరీ డిజైన్స్ కూడా ఉన్నారు.

తమన్నా చెవులకు ధరించిన జ్యువెలరీ చూశారా?

తమన్నా భాటియా (all images courtesy : tamannaahspeaks/ instagram)