Image Source: Twitter X

దసరా సందర్భంగా సోషల్ మీడియాలో కొత్త సినిమాల అప్డేట్లు సందడి చేశాయి.

Image Source: Twitter X

చిరంజీవి Mega156 చిత్రాన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ తో ప్రారంభించారు.

Image Source: Twitter X

మహేశ్ బాబును అల్ట్రా మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేస్తూ 'గుంటూరు కారం' న్యూ పోస్టర్ వదిలారు.

Image Source: Twitter X

ఆయుధ పూజ స్పెషల్ గా 'సలార్-1' లో ప్రభాస్ ఆయుధాల పోస్టర్ ను ఆవిష్కరించారు.

Image Source: Twitter X

'కల్కి 2898 AD' చిత్రం నుంచి ప్రభాస్ షాడో ఇమేజ్ తో ఓ స్పెషల్ పోస్టర్ బయటకు వచ్చింది.

Image Source: Twitter X

'దేవర-1' మూవీలో ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెపన్ ను రిలీజ్ చేశారు.

Image Source: Twitter X

పవన్ ఖాకీ డ్రెస్ లో పెద్ద సుత్తి పట్టుకొని ఉన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్టర్ ను విడుదల చేశారు.

Image Source: Twitter X

OG నుంచి పవన్ కల్యాణ్ ఇంటెన్స్ లుక్ ను రీవీల్ చేశాడు సుజిత్.

Image Source: Twitter X

'సరిపోదా శనివారం' ఫస్ట్ లుక్ లో నాని సంకెళ్లు తెంపుకుంటూ రౌద్రం చూపించాడు.

Image Source: Twitter X

'హరోం హర' సినిమా నుంచి సుధీర్ బాబు శూలం పట్టుకొని ఉన్న పోస్టర్ ను లాంచ్ చేసారు.

Image Source: Twitter X

'డెవిల్' దసరా పోస్టర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ రాయల్ లుక్ లో ఆకట్టుకున్నారు.