'ఏక్ బార్ ఏక్ బార్' అంటూ 'వినయ విధేయ రామ' సినిమాలో రామ్ చరణ్ (Ram Charan)తో స్టెప్పులు వేసిందీ బ్యూటీ.

అవును... ఈ అందాల భామ పేరు ఈషా గుప్తా. లేటెస్టుగా నెక్లెస్ చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. 

ఈషా గుప్తా తెలుగులో సినిమాలు ఏవీ చేయలేదు. స్పెషల్ సాంగ్ ఒక్కటి తప్ప!

తెలుగును పక్కన పెడితే... హిందీలో ఈషా గుప్తా చాలా ఫేమస్. అక్కడ ఆవిడకు సెక్సీ ఇమేజ్ ఉంది. 

'ఆశ్రమ్' వెబ్ సిరీస్ లో ఈషా గుప్తా చేసిన రోల్, కొన్ని సీన్స్ బోల్డ్ గా ఉంటాయి.

హిందీలో స్పెషల్ సాంగ్స్, బోల్డ్ మూవీస్ చేశారు ఈషా గుప్తా.

ఇప్పుడు 'హేరీ ఫెరి 3'తో పాటు మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. 

ఈషా గుప్తా (All Images Courtesy : egupta / instagram)

Thanks for Reading. UP NEXT

బ్లూ శారీలో విష్ణుప్రియ డ్యాన్స్ - వీడియో అదుర్స్!

View next story