మిల్కీ బ్యూటీ తమన్నా అందం ఎరుపెక్కింది. ఆ ఫోటోలను మీరూ చూడండి. ఎర్రటి గులాబీను చుట్టుకున్న పాలరాతి శిల్పంలా తమన్నా మెరవడం లేదూ!? లేటెస్టుగా సోషల్ మీడియాలో తమన్నా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. ఈ ఏడాది 'జైలర్'తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'జైలర్' హిట్టైనా అందులో తమన్నాకు పేరు రాలేదు. 'భోళా శంకర్' డిజాస్టర్ అయ్యింది. 'లస్ట్ స్టోరీస్'లో తమన్నా గ్లామర్ డాల్ లా కనిపించారు. 'ఆఖరి సచ్', 'జీ కర్దా' సైతం ఆశించిన విజయాలు సాధించలేదు. ప్రస్తుతం తమన్నా మలయాళంలో 'బాంద్రా', హిందీలో 'వేదా' సినిమాలు చేస్తున్నారు. తమన్నా (All Images Courtesy : tamannaahspeaks / Instagram)