ప్రియా ప్రకాష్ వారియర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె తడిసిన తెల్ల చీరలో కనిపించారు. ఈ ఫొటోల్లో ఆమె చాలా అందంగా ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఒరు ఆడార్ లవ్’ తన మొదటి సినిమా. ఈ సినిమా టీజర్‌తో ప్రియా ప్రకాష్ వారియర్ చాలా ఫేమస్ అయ్యారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో కూడా ప్రియ నటించారు. నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం తన చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.