బ్లాక్ డ్రెస్ లో స్రవంతి అందాల ఆరబోత - వీడియో చూస్తే మైండ్ పోవడం ఖాయం!

యూట్యూబ్‌ ఛానల్ లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది స్రవంతి చొక్కారపు.

తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ అయ్యింది

బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెర ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకుంది.

బిగ్ బాస్ క్రేజ్ తో స్రవంతికి సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటుతోంది.

బ్లాక్ డ్రెస్ లో స్రవంతి చొక్కారపు అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Photo Credit : sravanthi chokarapu/Instagram