'వింక్ గాళ్'గా పాపులరైన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. వైట్ శారీలో ఫోటోషూట్ చేశారు. మలయాళ సినిమా 'ఓరు ఆదార్ లవ్'తో ప్రియా ప్రకాష్ వారియర్ పాపులర్ అయ్యారు. ఒక్క వింక్ మూమెంట్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది. తెలుగు సినిమాల్లోకి కూడా తీసుకు వచ్చింది. తేజా సజ్జా 'ఇష్క్', నితిన్ 'చెక్' సినిమాల్లో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించారు. ఇటీవల 'బ్రో' సినిమాలో సాయి ధరమ్ తేజ్ సిస్టర్ రోల్ చేశారు. లేటెస్టుగా ప్రియా ప్రకాష్ వారియర్ వైట్ శారీ కట్టి... నీటిలో ఈ విధంగా ఫోటోషూట్ చేశారు. ఇప్పుడీ ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియా ప్రకాష్ వారియర్ (all images courtesy : priya.p.varrier / instagram)