దూడకి గట్టి తినిపిస్తున్న పూనమ్ కౌర్ - వీడియో వైరల్! 'మాయాజాలం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూనమ్ కౌర్. చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ నటనలో మాత్రం సక్సెస్ కాలేక పోయింది సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులు చేస్తుంది. అప్పుడప్పుడు రాజకీయాల పట్ల కూడా వ్యతిరేకంగా చాలా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ దూడకు గడ్డి తినిపిస్తున్న వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Poonam kaur/Instagram