బుట్టబొమ్మ అంటే పూజా హెగ్డే. అక్టోబర్ 13న ఆమె బర్త్ డే. ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? బర్త్ డేకు కొన్ని గంటల ముందు పూజా హెగ్డే మాల్దీవులు వెళ్లారు. అక్కడ ఇలా సేద తీరారు. మాల్దీవుల్లో ముందు రిసార్ట్ రూములో కేక్ కట్ చేశారు పూజా హెగ్డే. పూజా హెగ్డే తర్వాత ఇలా గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు పూజా హెగ్డే పూజా హెగ్డే కేక్ కట్ చేస్తున్న వీడియో డోంట్ వర్రీ, బీ హ్యాపీ అంటూ పూజా హెగ్డే పోస్ట్ చేసిన వీడియో త్వరలో పూజా హెగ్డే కొత్త సినిమా కబురు ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే (all images videos courtesy : hegdepooja / instagram)