భూమిక లాగా ఇలా ఎవరైనా చేయగలరా - మీరూ ట్రై చేయండి చూద్దాం! టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది భూమికా చావ్లా. 'యువకుడు' సినిమాతో ఇండ్రస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది భూమిక. 'ఖుషి' సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకుంది. అగ్ర హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలల్లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో వదిన, అక్క పాత్రల్లో నటిస్తోంది. హీరోయిన్ భూమిక చావ్లా లేటెస్ట్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit: Bhumika Chawla/Instagram