రవితేజతో శిల్పా శెట్టి డ్యాన్స్ - వీడియో అదుర్స్!

'బాజీగార్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా శెట్టి.

బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

తెలుగులో 'సాహస వీరుడు సాగర కన్య' సినిమాతో డెబ్యూ హిట్ అందుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

నేటితరం హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా తన గ్లామర్ తో సోషల్ మీడియాలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం రియాల్టీ షోలలో, సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది.

రవితేజతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన శిల్పా శెట్టి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Shilpa Shetty Kundra/Instagram