మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న దివి - వీడియో చూస్తే మెంటలెక్కడం ఖాయం! బిగ్ బాస్ సీజన్ 4 తో బుల్లితెరపై సూపర్ పాపులాంటిని సంపాదించుకుంది దివి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. గత ఏడాది చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. రీసెంట్ గా బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ నటించిన 'ఏటీఎం' అనే వెబ్ సిరీస్ లో ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. మత్తు కళ్ళతో మాయ చేస్తున్న దివి అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Divi Vadthya/Instagram