స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? దుబాయ్ లో!

దుబాయ్‌లో ఓ ప్రోగ్రాంకి అటెండ్ అయిన సమంత ఇలా పింక్ శారీ కట్టారు.

నిష్క జ్యువెలరీ ప్రోగ్రాంలో సమంత పాల్గొన్నారు. అక్కడి ఫోటోలు అన్నమాట

దుబాయ్‌లో సైక్లింగ్ చేసిన సమంత! ఆమె కొన్ని రోజులు అక్కడే ఉంటారని టాక్. 

'ఖుషి' విడుదల తర్వాత సినిమాలకు సమంత చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దుబాయ్ వెళ్ళడానికి ముందు జరిగిన 'ఖుషి' ప్రీ రిలీజ్ వేడుకలో సమంత 

సమంత వెనుక గోడ మీద ఉన్న క్యాప్షన్ చూశారా? అందరి డార్లింగ్ అని దాని అర్థం.

సమంత (all images courtesy : samantharuthprabhuoffl / instagram)

Thanks for Reading. UP NEXT

ఒంటెకు పాయల్ ముద్దులు!

View next story