నార్త్ ఇండియన్ బ్యూటీ దిశా పాట్నీ గుర్తు ఉన్నారా? ఈ ఫొటోలో ఉన్నది ఆ అమ్మాయే!



లేటెస్టుగా ముంబై ఎయిర్ పోర్టులో దిశా పాట్నీ కనిపించడంతో కెమెరా కళ్ళు క్లిక్ అనిపించాయి.



తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లోఫర్' సినిమా చేశారు.



'లోఫర్' తర్వాత దిశా పాట్నీ హిందీ సినిమాలపై ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. 



ఎంఎస్ ధోని బయోపిక్ దిశాకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. అందులో ధోని గాళ్ ఫ్రెండ్ రోల్ చేశారు.



టాలీవుడ్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న పాన్ వరల్డ్ సినిమాలో దిశా పాట్నీ నటిస్తున్నారు.



ప్రభాస్ 'కల్కి'లో దీపికా పదుకోన్ హీరోయిన్ అయితే... దిశ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 



హిందీలో అక్షయ్ కుమార్ 'వెల్కమ్ టు జంగిల్'తో పాటు కొన్ని సినిమాల్లో దిశా నటిస్తున్నారు. 



దిశా పాట్నీ (all images courtesy : manav manglani)



Thanks for Reading. UP NEXT

రవితేజతో శిల్పా శెట్టి డ్యాన్స్ - వీడియో అదుర్స్!

View next story