బ్లాక్ గౌనులో బ్యూటిఫుల్ అనన్యా పాండేను చూశారా? అందాల భామపై ఓ లుక్ వేయండి! తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ అనన్యా పాండే తెలుసు. తెలుగులో ఆమె ఓ సినిమా చేశారు. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటించారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో హిందీ ఇండస్ట్రీకి అనన్యా పాండే ఇంట్రడ్యూస్ అయ్యారు. కార్తీక్ ఆర్యన్ 'పతి పత్నీ ఔర్ ఓ' సినిమాలో కూడా అనన్యా పాండే నటించారు. 'సాహో' సినిమాలో విలన్ రోల్ చేసిన చుంకీ పాండే కుమార్తె అనన్య. హిందీలో అనన్యా పాండే నటించిన రీసెంట్ సినిమా 'డ్రీం గాళ్ 2'. ప్రస్తుతం అనన్యా పాండే చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అనన్యా పాండే (all images courtesy : ananyapanday / instagram)