తమన్నాను ప్రేక్షకులు ముద్దుగా మిల్కీ బ్యూటీ అంటారు. ఆమె పాలరాతి శిల్పంలా ఉంటుందని! 
ABP Desam

తమన్నాను ప్రేక్షకులు ముద్దుగా మిల్కీ బ్యూటీ అంటారు. ఆమె పాలరాతి శిల్పంలా ఉంటుందని! 

తమన్నా కొత్త ఫోటోలు చూస్తే ఎల్లోరా శిల్పం అనాలేమో!? అంత అందంగా ముస్తాబు అయ్యారు. 
ABP Desam

తమన్నా కొత్త ఫోటోలు చూస్తే ఎల్లోరా శిల్పం అనాలేమో!? అంత అందంగా ముస్తాబు అయ్యారు. 

లాక్మే ఫ్యాషన్ వీక్ 2023లో తమన్నా రాంప్ వాక్ చేశారు. ఈ డ్రస్ లోనే!
ABP Desam

లాక్మే ఫ్యాషన్ వీక్ 2023లో తమన్నా రాంప్ వాక్ చేశారు. ఈ డ్రస్ లోనే!

సినిమాలకు వస్తే... తమన్నాకు ఈ ఏడాది కలిసి రాలేదని చెప్పక తప్పదేమో!?

సినిమాలకు వస్తే... తమన్నాకు ఈ ఏడాది కలిసి రాలేదని చెప్పక తప్పదేమో!?

తెలుగులో తమన్నా నటించిన 'భోళా శంకర్' డిజాస్టర్ అయ్యింది.

తమిళంలో తమన్నా నటించిన 'జైలర్' బ్లాక్ బస్టర్. కానీ, అందులో తమన్నా ట్రాక్ బాలేదన్నారు. 

తమన్నా వెబ్ సిరీస్‌లు 'లస్ట్ స్టోరీస్ 2', 'ఆఖరి సచ్' సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇప్పుడు తమన్నా మలయాళంలో బాంద్రా, తమిళంలో 'అరణ్మణై 4', హిందీలో ఓ సినిమా చేస్తున్నారు.

తమన్నా భాటియా (all images courtesy : tamannaahspeaks / instagram)