ఎక్స్‌పోజింగ్ వేరు, అందంగా కనిపించడం వేరు. ఎక్స్‌పోజింగ్ చేయకుండా అందంగా సయీ కనిపిస్తున్నారు కదూ! మరాఠీ ఫ్యామిలీలో జన్మించిన ఈ అమ్మాయి ఆల్రెడీ తెలుగులో మూడు సినిమాలు చేశారు. అడివి శేష్ 'మేజర్' సినిమాలో సయీ మంజ్రేకర్ నటించారు. తెలుగులో ఆమెకు తొలి సినిమా అది. సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' సినిమాతో వెండితెరకు సయీ మంజ్రేకర్ పరిచయం అయ్యారు. 'మేజర్' తర్వాత తెలుగులో వరుణ్ తేజ్ 'గని' సినిమాలో కూడా సయీ మంజ్రేకర్ నటించారు. సయీ మంజ్రేకర్ రీసెంట్ తెలుగు సినిమాకు వస్తే రామ్ 'స్కంద'లో నటించారు. స్క్రీన్ మీద సయీ మంజ్రేకర్ ట్రెడిషనల్ గా కనిపించారు. ఇప్పుడు మోడ్రన్ డ్రస్ లు ఎక్కువ వేస్తున్నారు. సయీ మంజ్రేకర్ (all images courtesy : saieemmanjrekar / instagram)