ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ టికెట్స్ తో ఊర్వశి రౌతేలా - వీడియో చూశారా? ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో బాలీవుడ్ కి తెరంగేట్రం చేసింది ఊర్వశి రౌతేలా. 'సనమ్ రే', 'ది గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హేట్ స్టోరీ 4', 'పాగల్ పంతి' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ఊర్వశి రౌతేలా. తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఐటెం సాంగ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్, సాయి తేజ్‌ల ‘బ్రో’ రామ్ పోతినేని 'స్కంద' సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో చిందేసింది. ఇండియా - పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్స్ తో ఊర్వశి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Urvashi Rautela/Instagram