'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ముందున్న టార్గెట్ ఎంత?

'భగవంత్ కేసరి' నైజాం రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారని తెలిసింది. 

ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 5 కోట్లు, తూర్పు గోదావరి రూ. 5, పశ్చిమ గోదావరి రూ. 4 కోట్లకు ఇచ్చారట. 

గుంటూరు 'భగవంత్ కేసరి' రైట్స్ రూ. 6 కోట్లు పలికితే... కృష్ణ రూ. 4, నెల్లూరు రూ. 2.5 కోట్లకు ఇచ్చారట. 

'భగవంత్ కేసరి' సీడెడ్ రైట్స్ రూ. 12.90 కోట్లకు ఇచ్చారని తెలిసింది. 

ఆంధ్ర, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా 'భగవంత్ కేసరి'కి రూ. 57.60 కోట్లు వచ్చాయి. 

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 4.25 కోట్లకు,  ఓవర్సీస్ రైట్స్ రూ. 6 కోట్లకు ఇచ్చారట. 

వరల్డ్ వైడ్ 'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 67.85 కోట్లు. దానికి 50 లక్షలు ఎక్కువ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లు!

Thanks for Reading. UP NEXT

'టైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ - రవితేజ టార్గెట్ ఏంటంటే?

View next story