పింక్ కలర్ బికినీలో పూజా హెగ్డే అందాలు - వీడియో చూస్తే నోరెళ్ళబెడతారు! 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది పూజా హెగ్డే. 'అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, హిట్స్ తో స్టార్ స్టేటస్ అందుకుంది. 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్' వంటి సినిమాలతో భారీ ప్లాప్స్ అందుకుంది. 'రంగస్థలం', ' ఎఫ్ 3' సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ భాషల్లో నటించి మెప్పించింది. పింక్ కలర్ బికినీలో పూజా హెగ్డే అందాల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి. Pooja Hegde/Instagram