గ్రీన్ డ్రెస్ లో మెరిసిన రాశిఖన్నా - కొత్త సినిమా లాంచ్ లో బబ్లీ బ్యూటీ సందడి!

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా.

గోపిచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో మంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

'జై లవకుశ', 'తొలిప్రేమ' వంటి హిట్స్ తో ఇండ్రస్ట్రీ లో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది.

సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూ హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.

రాశిఖన్నా గ్రీన్ డ్రెస్ లో కొత్త సినిమా ఈవెంట్లో మెరిసిన వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి.

Raashii Khanna/Instagram