బ్లూ శారీలో విష్ణుప్రియ డ్యాన్స్ - వీడియో అదుర్స్!

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసింది విష్ణుప్రియ.

'పోవే పోరా' ప్రోగ్రాంతో బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

పలు ఆల్బమ్ సాంగ్స్ తో మరింత పాపులర్ అయ్యింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది.

రీసెంట్ గా ‘దయా’ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి తో కలిసి నటించి మెప్పించింది.

బ్లూ శారీలో విష్ణుప్రియ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Vishnupriyaa bhimeneni/Instagram