పట్టు చీరలో ప్రగ్యా జైస్వాల్ - ఎంత అందంగా ఉందో చూడండి!

'కంచె' మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది ప్రగ్యా జైస్వాల్.

'జయ జానకి నాయక', గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' వంటి సినిమాల్లో నటించింది.

టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోలేకపోయింది.

గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

ఈ మధ్య సల్మాన్ ఖాన్‌ తో ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేసింది.

పట్టు చీరలో ప్రగ్యా జైస్వాల్ అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Pragya Jaiswal : Pragya Jaiswal/Instagram