ఫ్యామిలీ మెంబర్స్ తో శివాని డ్యాన్సులు - వీడియో అదిరిపోయిందిగా! 'అద్భుతం' సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్. మొదటి సినిమాతోనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. తన తండ్రి రాజశేఖర్ నటించిన 'శేఖర్' మూవీలోనూ కీలక పాత్ర పోషించింది. 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తాజాగా 'కోట బొమ్మాలి PS' అనే సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ తో శివాని డాన్స్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Shivani Rajashekar/Instagram