చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు... అందాల భామ ఏ రంగు డ్రస్ వేసినా బావుంటారు. నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు! నభా నటేష్ లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఫోటోలు! వైట్ డ్రస్ లో నభా నటేష్ దేవకన్యలా ఉంటున్నారని ఫ్యాన్స్ కొందరు కాంప్లిమెంట్ ఇచ్చారు. తెలుపు రంగే కాదు... ఎరుపు రంగు డ్రస్ కూడా నభాకు భలే సూట్ అవుతుంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కోసం నభా నటేష్ ఈ డ్రస్ లో ఫోటోషూట్ చేశారు. 'ఇస్మార్ట్ శంకర్'తో తెలుగులో నభా నటేష్ కు భారీ హిట్ వచ్చింది. తర్వాత రవితేజ డిస్కో రాజా' చేశారు. యాక్సిడెంట్ కావడం వల్ల నభా నటేష్ కూడా సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. నభా నటేష్ (all images courtesy : nabhanatesh / instagram)