అనసూయ జిమ్ కష్టాలు - వీడియో చూశారా? అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. 'క్షణం' సినిమాతో వెండితెరపై మెరిసింది. రంగస్థలం` లో రంగమ్మత్త పాత్రతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 'పుష్ప' లో దాక్షాయినిగా నటించి పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అనసూయ భరద్వాజ్ జిమ్ వర్కవుట్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Anasuya Bharadwaj/Instagram