ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్ శ్రద్దా కపూర్ కొత్త కారు కొన్నారు. ఆ కారు, దాని రేటు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మీరూ చూడండి. 

దసరాకు శ్రద్ధా కపూర్ ఇంటికి కొత్త కారు చేరింది. లంబోర్ఘిని హురాకేన్ టెక్నీకా మోడల్ కారు అది. 

శ్రద్ధా కపూర్ కారు విలువ నాలుగు కోట్ల రూపాయలకు పైమాటే అని టాక్. 

శ్రద్ధా కారు వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ముంబైలో ఆ కారు కొన్న తొలి మహిళ శ్రద్ధానే!

శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా యాక్టర్. ఆయన కూడా తెలుగులో ఓ సినిమా చేశారు.

గోపీచంద్ 'సాహసం' సినిమాలో శక్తి కపూర్ విలన్ రోల్ చేశారు.

పాన్ ఇండియా సినిమా 'సాహో' తర్వాత తెలుగులో శ్రద్ధా కపూర్ సినిమాలు ఏవీ చేయలేదు. 

హిందీలో శ్రద్ధా కపూర్ బిజీ బిజీ ఆర్టిస్ట్. (all images courtesy : shraddhakapoor & pooja choudhary / instagram)

Thanks for Reading. UP NEXT

అనసూయ జిమ్ కష్టాలు - వీడియో చూశారా?

View next story