అన్వేషించండి

Mathu Vadalara 2: 'వెన్నెల' కిషోర్‌ నోట బాలయ్య ఫేమస్‌ డైలాగ్‌ - యాక్షన్‌, కామెడీతో ఆకట్టుకుంటున్న 'మత్తు వదలరా 2' టీజర్‌ 

Mathu Vadalara 2 Teaser: శ్రీ సింహ, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ 'మత్తు వదలరా 2'. ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా మూవీకి ఇది సీక్వెల్‌గా వస్తుంది.

నటుడు శ్రీ సింహ, సత్య, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'మత్తు వదలరా'. ఐదేళ్ల క్రితం డిసెంబర్‌ 25, 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే  సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. 'మత్తు వదలరా 2' పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది.

అదే నటులు శ్రీ సింహ, సత్యలు ప్రధాన పాత్రలుగా మత్తు వదలరా 2ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌. ఇటీవల మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన టీం తాజాగా టీజర్‌ రిలీజ్‌ చేసింది. కామెడీ, యాక్షన్‌తో టీజర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యం వెన్నెల కిషోర్‌ సీరియస్‌ డైలాగ్స్‌ టీజర్‌కి హైలెట్‌గా నిలిచాయి. రాబరి నేపథ్యంలో సాగిన టీజర్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. దొంగతం, పోలీసు ఫోర్స్‌, గ్యాంబ్లింగ్‌ ఇలా ఆసక్తికర అంశాలతో  టీజర్‌ను మలిచారు. సునీల్‌, సీనియర్‌ రోహిణిలో ప్రధాన పాత్రల్లో కనిపించారు.

 వరుస దొంగతనాలు చేస్తున్న శ్రీ సింహ, సత్యలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా హీ టీం (HE Team)ని ఏర్పాటు చేస్తారు పోలీసులు. ఆ టీంకి రోహిణి హెడ్‌గా వ్యవహరిస్తారు. ఈ టీంలోనే హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.  ఇందులో వెన్నెల కిషోర్‌ పాత్ర ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా టీజర్‌ చివరిలో వెన్నెల కిషోర్‌ చేత బాలయ్య డైలాగ్‌ చెప్పించడం టీజర్‌కి హైలెట్‌ అని చెప్పాలి. నవ్వోద్దు ఇట్స్‌ ఏ సీరియస్‌ మ్యాటర్‌ అంటూ వెన్నెల కిషోర్‌ చెప్పిన ఈ డైలాగ్ ఆకట్టుకుంద. మొత్తం చేజింగ్‌, యాక్షన్‌తోనే టీజర్‌ మొత్తం సాగింది. 

Also Read: సరిపోదా శనివారం బాక్సాఫీస్ రిపోర్ట్ - నాని సినిమా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

పోలీసు టీంతో ఉండాల్సిన ఫరియా.. ఆ తర్వాత శ్రీ సింహ, సత్య గ్యాంగ్‌లో చేరిపోయినట్టు చూపించి ఆసక్తిని పెంచారు. ఇక టీజర్‌ డ్రగ్స్ ప్రస్తావన కూడా వచ్చింది. ఫస్టాఫ్‌ అంతా ఫన్‌గా సాగిన టీజర్‌ సెకండాఫ్‌ మొత్తం యాక్షన్‌తో సాగింది. మొత్తానికి ఫన్‌, యాక్షన్‌తో 'మత్తు వదలరా 2' టీజర్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకునేలా ఉంది. ఈ టీజర్‌తో మూవీ మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కాగా మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

Also Read: 'కల్కి 2'పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత - షూటింగ్‌ ప్రారంభమయ్యేది అప్పుడేనట!

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
October Third Week OTT Movies : అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget