అన్వేషించండి

Sonakshi Sinha - Zaheer Iqbal Wedding: ఏడేళ్ల ప్రేమ, ఎన్నో సవాళ్ల తర్వాత భార్యభర్తలం అయ్యాం - పెళ్లి అనంతరం సోనాక్షి ఎమోషనల్‌ పోస్ట్‌

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సోనాక్షి సిన్హా- జాహీర్‌ ఇక్బాల్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా పెళ్లి ఫోటోలు షేర్‌ చేస్తూ సోనాక్షి సిన్హా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు వైరల్‌ అవున్నాయి.

Sonakshi Sinha and Zaheer Iqbal Shared Emotional: బాలీవుడ్‌ బ్యూటీ, హీరోయిన్‌ సోనాక్షి సిన్హా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌తో నేడు ఆమె ఏడడుగులు వేశారు. కేవలం ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం(జూన్‌ 23) ముంబై వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక ఒక్కటయ్యామటూ ఈ కొత్త జంట స్వయంగా తమ పెళ్లి కబురు చెప్పారు. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు షేర్‌ చేస్తూ తమ బంధాన్ని ఆఫీషియల్‌ చేశారు.

ఈ సందర్భంగా ఎమోషనల్‌ అయ్యారు. "ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే (23.06.2017) రోజు ఒకరి కళ్లల్లో ఒకరం నిజమైన ప్రేమను చూశాం. ఇద్దరం ఎప్పటికి ఒక్కటే అని అప్పుడే మేం స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యాం. ఒకరి చేయి ఒకరం పట్టుకున్నాం. అన్ని సవాళ్లను ఎదుర్కొని మా ప్రేమ బంధాన్ని నిలబెట్టుకున్నాం. అదే ఇప్పుడు ఈ క్షణానికి దారి తీసింది. మా రెండు కుటుంబాలు, ఆ దేవుడి ఆశీర్వాదంతో మనం భార్యభర్తలం అయ్యాం. ఇప్పటి నుంచి మా ఈ బంధాన్ని ప్రేమ, ఆశతో ప్రతిక్షణాన్ని అందంగా మలుచుకుంటాం. ఇప్పటికీ ఎప్పటికీ.." అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో సోనాక్షి వెడ్డింగ్‌ ఫోటోలు క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)

దీంతో ఈ జంటకు ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ఆమె పెళ్లి ఫోటోలు చూస్తుంటే ఇంట్లోనే సింపుల్‌గా జరిగినట్టు తెలుస్తోంది. అలాగే వీరి పెళ్లి ముస్లిం, హిందు రెండు సంప్రదాయాల్లో జరిగినట్టు సమచారం. కాగా సోనాక్షి, ఇక్బాల్‌లు జంటగా డబుల్‌ ఎక్స్‌ఎల్‌ అనే సినిమాలు నటించారు. 2022లో ఈ చిత్రం విడుదలైంది. కానీ, 2010 నుంచే సోనాక్షి, ఇక్బాల్‌కు మధ్య పరిచయం ఉంది. అప్పుడు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల క్రితం ఒకరికొకరు ప్రేమన వ్యక్తం చేసుకున్నారు.  ఈ క్రమంలో ఏడేళ్లుగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న ఈ జంట నేడు ఇరుకుటుంబ సభ్యులు సమ్మతితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Also Read: ఫ్యాన్స్‌కి బుక్‌ మై షో షాక్‌ - ప్రభాస్‌ కల్కికి బదులుగా రాజశేఖర్‌ కల్కికి టికెట్స్‌ బుకింగ్‌, హౌజ్‌ఫుల్‌ కూడా..

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget