Social Look: జిమ్‌లో స్నేహారెడ్డి కసరత్తు - 'జగతి' మేడమ్ సెల్ఫీ లుక్
తరచూ సినీ సెలబ్రేటీలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వస్తారు. తాజాగా హీరోయిన్ సంయుక్త మీనన్, గుప్పెడంత మనసు జ్యోతిరాయ్ యాంకర్ రష్మితో పాటు పలువురు సినీ తారలు ఇన్‌స్టాలో తమ లేటెస్ట్ అప్‌డేట్స్ పంచుకున్నారు. అవేంటంటే..
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వీడియో. జిమ్‌లో తెగ కష్టపడుతున్న అల్లు వారి కోడలు
ఎప్పుడూ జలపాతాలతో మైమరచిపోతూనే ఉంటానంటున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్. జలపాతంలో తడుస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైల్ అవుతున్నాయి
ఆత్మవిశ్వాసంతో ఆ సెల్ఫీని తీయండి అంటున్న 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్. ప్రస్తుతం జ్యోతీరాయ్ సెల్ఫీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బ్లాక్ డ్రెస్‌లో హోయలు పోతు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది నిధి అగర్వాల్. ఆమె లుక్‌కి కుర్రకారు ఫిదా అంటుంది
ఎల్లో డ్రెస్ కూల్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది యాంకర్. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on InstagramView this post on Instagram
serif; font-size:14px; font-style:normal; font-weight:normal; line-height:17px; text-decoration:none;" target="_blank">A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram