అన్వేషించండి

Mannara Chopra Vs Shraddha Das: మన్నారా చోప్రాతో గొడవపై ఎట్టకేలకు స్పందించిన శ్రద్ధా దాస్ - వైరల్ అవుతున్న పోస్ట్!

మన్నారా చోప్రాతో గొడవపై హీరోయిన్స్ శ్రద్ధా దాస్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

Shraddha Das reacts on the issue with Mannara Chopra : బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ రోజుతో 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ 17 ఈ రోజు (జనవరి 28) ఫినాలే జరగనుంది. అయితే... ఈసారి కప్ కొట్టే రేసులో చివరి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్నారా చోప్రా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ అవుతుంది. సీజన్ 17 లో మన్నారా తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుని ఫైనల్ 6లో చోటు సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో మన్నారా చోప్రా నెగెటివ్ ట్రెండ్ ఎక్కువైంది. హీరోయిన్ శ్రద్ధాదాస్ మన్నారా పై చేసిన ఇందుకు కారణమని తెలుస్తోంది.

Mannara Chopra Vs Shraddha Das: మన్నారా చోప్రాతో గొడవపై ఎట్టకేలకు స్పందించిన శ్రద్ధా దాస్ - వైరల్ అవుతున్న పోస్ట్!

మన్నారా - శ్రద్ధాదాస్ మధ్య గొడవ ఏమిటంటే

శ్రద్ధా దాస్ కొద్ది రోజుల క్రితం ఇంటర్వ్యూలో మన్నారా చోప్రాతో తనకు మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది. 'జిద్' మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించారు. షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా తనను నిజంగానే కొట్టిందని, ఆమె వల్ల గాయాలపాలయ్యానని చెబుతూ మన్నారా ప్రవర్తనపై విమర్శలు చేసింది. అంతే కాదు... షూటింగ్ టైంలో మన్నారా ప్రవర్తనను తన సోదరీ ప్రియాంక చోప్రా కూడా సమర్థించిందని ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.

మన్నారా చోప్రాతో గొడవలు - స్పందించిన శ్రద్ధాదాస్

బిగ్ బాస్ 17 ఫినాలేకి ముందు శ్రద్ధా దాస్ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. "మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీపై కానీ నేను ఏ మీడియా వ్యక్తికి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం నేను పర్సనల్ పీఆర్వోని కూడా పెట్టుకోలేదు. నేను కావాలనుకుంటే ట్విట్టర్ లేక ఇన్స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేసి నాకు కావలసినంత పబ్లిసిటీ పొందుతాను. కానీ నేను అలాంటి పనులు చేయను. ఈ విషయంలో చాలా బాధ పడ్డాను. కానీ వీటన్నింటికీ నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను" అని తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఈ విషయంలో శ్రద్ధా దాస్ నెటిజనుల నుంచి సపోర్ట్ బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్ గా తెలుస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ 17 ఫైనాలేకి జరగనుంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 17 లో టాప్ 1 ప్లేస్ లో మునావర్ ఫరూఖీ ఉన్నాడని, అతనే ఈ సీజన్ విన్నర్ అని లీక్స్ వచ్చాయి. సెకండ్ ప్లేస్ లో అంకిత థర్డ్ ప్లేస్ లో అభిషేక్ కుమార్ ఉండగా మన్నార చోప్రా ఫోర్త్ ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం.

Also Read : 'కళాకారుల గొప్పదనాన్ని చాటి చెప్పే 'ఉత్సవం' - ఎమోషనల్‌గా సాగిన టీజర్ చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget