అన్వేషించండి

Santhana Prapthirasthu First Look: సంతాన ప్రాప్తిరస్తు... స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి హీరో ప్రయత్నాలు, కామెడీతో కూడిన కాంటెంపరరీ ఇష్యూ ఫిల్మ్

Vikranth birthday: 'ఏబీసీడీ', 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ విజయాల తర్వాత సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. హీరో విక్రాంత్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu). మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ సంస్థలపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అల్లు శిరీష్ 'ఏబీసీడీ' సినిమా, రాజ్ తరుణ్ - శివాత్మిక రాజశేఖర్ 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ విజయాల తర్వాత యువ దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇవాళ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎందుకంటే?

హీరో విక్రాంత్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్!
Watch Santhana Prapthirasthu First Look Poster: యువ కథానాయకుడు విక్రాంత్ బర్త్ డే ఇవాళ! ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'సంతాన ప్రాప్తిరస్తు' చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. 

నూతన వధూవరులను 'సంతాన ప్రాప్తిరస్తు' అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ టైటిల్ సినిమాకు పెట్టడం వెనుక హీరో హీరోయిన్లకు, పిల్లలకు ఏదో సంబంధం ఉంటుందని ఆశించవచ్చు. ఫస్ట్ లుక్ చూస్తే... హీరో చేతిలో స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు ఏం చేయాలనేది తెలుసుకోవడానికి అవసరమైన పుస్తకం, మెడిసిన్, కాయగూరలు, వ్యాయామం, యోగా మ్యాట్ ఉండటం చూస్తే? వివిధ రకాల ప్రయత్నాలు హీరో చేస్తున్నాడని అర్థం అవుతోంది.

Also Read: 'మిస్టర్ బచ్చన్'లో ఒరిజినల్ రవితేజ - ఆ రోల్, మూవీపై దర్శకుడు హరీష్ శంకర్ రివ్యూ ఏమిటంటే?

ప్రస్తుత సమాజంలో యువతీ యువకులు ఎదుర్కొంటున్న కాంటెంపరరీ ఇష్యూను దర్శకుడు సంజీవ్ రెడ్డి వినోదాత్మకంగా చూపిస్తున్నారని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉందని చెప్పారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ యాడ్ వీడియో రూపొందించిన సంజీవ్ రెడ్డి... పలువురి ప్రశంసలు అందుకున్నారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ఏక్ మినీ కథ' చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన షేక్ దావూద్ జితో కలిసి సంజీవ్ రెడ్డి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Also Readచిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు హరీష్ శంకర్... మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అవుతుందా?


Santhana Prapthirasthu Movie Cast And Crew: విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాలో 'వెన్నెల' కిశోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, 'తాగుబోతు' రమేశ్, 'రచ్చ' రవి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వత్ భైరి - కె ప్రతిభ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ, ఛాయాగ్రహణం: మహి రెడ్డి పండుగుల, సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, మాటలు: కల్యాణ్ రాఘవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ మధుసూదన్ రెడ్డి, కథ - కథనం: సంజీవ్ రెడ్డి - షేక్ దావూద్ జి, నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి - నిర్వి హరిప్రసాద్ రెడ్డి, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget