అన్వేషించండి

Sandeep Vanga : ఆ సినిమాల తర్వాతే 'యానిమల్' సీక్వెల్ ఉంటుంది - సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : యానిమల్ సీక్వెల్ పై సందీప్ రెడ్డివంగా తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Sandeep Reddy Vanga About Animal Sequel : రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా రణ్ బీర్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. సందీప్ వంగా తన మేకింగ్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేశాడు. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ తో డైరెక్టర్ సందీప్ గా పేరు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ముఖ్యంగా యాక్షన్ లవర్స్ ని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'యానిమల్' మూవీకి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మూవీ చివర్లో రివీల్ చేశాడు డైరెక్టర్ సందీప్ వంగ. అంతేకాదు 'యానిమల్ పార్క్' అనే టైటిల్ తో ఈ సీక్వెల్ రాబోతుందని, సీక్వెల్ కు సంబంధించి కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా చూపించాడు. అది చూసిన ఆడియన్స్ కి యానిమల్ ని మించి నెక్స్ట్ లెవెల్ లో సీక్వెల్ ఉండబోతుందని అర్థమయిపోయింది. దీంతో యానిమల్ సీక్వెల్ ఫై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. తాజాగా యానిమల్ సీక్వెల్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సందీప్ వంగా.

ప్రభాస్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసిన తర్వాత 2026 లో యానిమల్ పార్క్ ని తెరకెక్కించనున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు. "యానిమల్ పార్క్ లో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్ పంచడమే యానిమల్ పార్క్ లక్ష్యం. ఇందులో ఎవరూ ఊహించని యాక్షన్ సీన్స్ ఉంటాయి. రణబీర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా. దీంతో సందీప్ చేసిన కామెంట్స్ యానిమల్ సీక్వెల్ పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి. మొత్తం మీద యానిమల్ పార్క్ కోసం 2026 వరకు ఆగాల్సిందే.

Also Read : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

ఇక 'యానిమల్' విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.527 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. కేవలం హిందీలోనే రూ.300 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఇక తెలుగులోనూ ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న యానిమల్ వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు అందుకోవడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని తెలుగు లో రిలీజ్ చేయడం చేసి మంచి లాభాలు అందుకుంటున్నారు.

Also Read : ‘యానిమల్’లో వివాదానికి దారితీస్తున్న 5 సీన్లు ఇవే - అంత దారుణంగా ఉన్నాయా?

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget